ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి

77చూసినవారు
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డా. పిఎం షేక్ కోరారు. గురువారం ఆయన కాల్వశ్రీరాంపూర్ ఎమ్మార్సీ భవన్లో జరిగిన హెచ్ఎంల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎంఎన్ఓ మహేష్, హెచ్ఎంలు, సీఆర్పీలు, ఏమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.