లైసెన్సు తుపాకులు సరెండర్‌ చేయాలి: సీపీ శ్రీనివాస్

2272చూసినవారు
లైసెన్సు తుపాకులు సరెండర్‌ చేయాలి: సీపీ శ్రీనివాస్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్‌ చేయాలని మంగళవారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్‌ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్‌లో ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్‌ చేయాలని సీపీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్