జాతర ఆదాయం మిన్న అభివృద్ధి మాత్రం సున్న

1872చూసినవారు
జాతర ఆదాయం మిన్న అభివృద్ధి మాత్రం సున్న
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో ప్రతిసారీ జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర నిర్వహణకు ప్రతిసారి కమిటీ ఏర్పాటుకు వాగ్వాదం జరుగుతుందని జాతర నిర్వహణను ఒక వ్యాపార పరంగా మాత్రమే చూస్తున్నారని, ఆదాయం కూడా అధికంగానే ఉంటుందని అభివృద్ధి మాత్రం సున్నా అని భక్తుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్