ఢీకొట్టిన లారీ.. దంపతులు స్పాట్‌డెడ్ (వీడియో)

332588చూసినవారు
కర్ణాటకలోని బెల్తంగడి పరిధి ఉజిరేలో ఘోర ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు రోడ్డుపై బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపై నిల్చున్న దంపతులను ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపుతప్పి సమీపంలోని విద్యుత్ స్తంభం, బిల్డింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్