'ఈ మంచుల్లో ప్రేమంచుల్లో' సాంగ్ లిరిక్స్

577చూసినవారు
'ఈ మంచుల్లో ప్రేమంచుల్లో' సాంగ్ లిరిక్స్
ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నో సంగతులు
నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు

కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నే పిలిచెనులే

ఈ మంచులో ప్రేమంచుల్లో
ఎన్నెన్నో సంగతులు
నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు

కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నే పిలిచెనులే

కనులకు జతగా వలపుల కథనే
కలలుగా కోసరణ
గల గల పలికే పెదవుల కోసన
కబురునై నిలవన

నేడిలా మది విరిసెను ప్రేమలో
తేనెలే పెదవోలికెను జంటలో కలయికలో

ఈ మంచులో ప్రేమంచుల్లో
ఎన్నెన్నో సంగతులు
నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు

మలుపులు ధాటి మనసుని మీటి
నిలిచెనే మమతలు
ఒక పరి జననం ఒక పరి మరణం
నిలువునా తొలిచేలే

యవ్వనం మనసుకు తొలి మోహనం
చుంబనం వయసుకి ఒక వాయనం అనుదినము

ఈ మంచులో ప్రేమంచుల్లో
ఎన్నెన్నో సంగతులు
నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు

కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నే పిలిచెనులే

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్