అనుమానస్పద స్థితిలో మహిళ మృతి
వీర్నపల్లి మండలం జోహార్ నాయక్ తండాకు చెందిన సుశీల (42) అనే మహిళ అనుమానస్పద స్థితిలో చనిపోయింది. అయితే ఆమె మరణించిన తర్వాత భర్త రవి కనబడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త రాజు చంపి ఉంటాడా లేక సుశీల ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో ఆదివారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.