వెల్గటూర్: బావిలో పడి మహిళ మృతి
వెల్గటూర్ మండలానికి చెందిన బండమీది మణెమ్మ( 57) కు చిన్నతనం నుండే ఫిట్స్ ఉంది. గురువారం బావి నుండి నీరు తోడుతుండగా ఫిట్స్ రావడంతో బావిలో పడి మృతిచెందినది. ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టు పక్కల తల్లి వెతికిన కనపడలేదు. మృతురాలి అన్న బావిలో చూడగా శవమై ఉంది. తల్లి ఫిర్యాదుతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.