వేములవాడ: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటన వివరాలు

82చూసినవారు
వేములవాడ: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం రోజున పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9: 30 నిమిషాలకు వేములవాడ పట్టణంలో ఓల్డ్ అర్బన్ కాలనీలో కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు వేములవాడ పట్టణంలో భగవంతురావు నగర్ లో కార్యక్రమంలో పాల్గొంటారు. 11: 30 నిమిషాలకు చందుర్తి మండలంలో పలు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో తెప్పల పోటీల కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్