రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కీలక సూచనలు

67చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కీలక సూచనలు
తెలంగాణ ప్రాజెక్టులను KRMBకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జిలాల్లో మన వాటాపై స్పష్టత ఇచ్చేందుకు 6నెలల గడువు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు పెట్టాలని అన్నారు. త్వరితగతిన పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్