కేసీఆర్ మానసిక పరిస్థితి బాగాలేదు: సీఎం రేవంత్

69చూసినవారు
కేసీఆర్ మానసిక పరిస్థితి బాగాలేదు: సీఎం రేవంత్
ప్రస్తుతం కేసీఆర్ మానసిక పరిస్థితి బాగాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'అధికారం పోయింది కూతురు జైలుకు వెళ్ళింది.. కేసీఆర్ ను చూసి జాలి పడుతున్నా. కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కరువు అనే పాపం.. కేసీఆర్ నుంచి మాకు వారసత్వంగా వచ్చింది. నేను బాధ్యతలు తీసుకోకముందే కరువు వచ్చింది. కేసీఆర్ పాపాల వల్ల వర్షాలు కురువలేదు. చర్చకు రమ్మంటే.. అసెంబ్లీ కి రాకుండా పారిపోయాడు' అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you