తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో
కేసీఆర్ జారిపడ్డ విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం తర్వాత ఆయన కోలుకున్నారు. ఇటీవల తన ఫామ్ హౌస్ లో BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో
కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.