తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

50చూసినవారు
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
TG: డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. నవంబర్‌ 20, 21, 22 తేదీల్లో ధ్రువపత్రాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. పలువురు అభ్యర్థులు నకిలీపత్రాలు పెట్టి స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైనట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది. మొత్తంగా 393మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు మరోసారి పరిశీలించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులకు విద్యాశాఖ సమాచారం అందించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్