ఆదివాసీల దరఖాస్తులను స్వీకరించిన పీవో

64చూసినవారు
ఆదివాసీల దరఖాస్తులను స్వీకరించిన పీవో
ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను గిరిజన దర్బార్లో అర్జీదారులు ఇవ్వకూడదని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. జీవనోపాధి పెంపొందించుకోవడానికి, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే అర్జీలు పెట్టుకోవాలన్నారు. గిరిజన దర్బార్లో వివిధ గిరిజన గ్రామాల ఆదివాసీల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్