భార్యపై భర్త గొడ్డలితో దాడి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున గొడ్డలితో భార్యపై భర్త దాడి చేయగా తీవ్ర గాయాల పాలైన భార్యను స్థానిక ప్రజలు గమనించి ఖమ్మం లోనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.