ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు రేషన్, ఆరోగ్యం ఇతర స్వయం ఉపాధి పథకాలు అర్హులైన కుటుంబాలకు నేరుగా అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గురువారం అన్నారు. పైలెట్ పద్ధతిన అమలు చేస్తున్న డిజిటల్ కార్డు రూపకల్పన సర్వే చేయడానికి వచ్చే బృందానికి కుటుంబ సభ్యుల వివరాలు తప్పులు లేకుండా ఉన్నది, ఉన్నట్లు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు తెలని కోరారు.