చింతకాని: లింగాల కమల్ రాజుకు కేటీఆర్ ఫోన్

72చూసినవారు
చింతకాని: లింగాల కమల్ రాజుకు కేటీఆర్ ఫోన్
చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడి అరెస్ట్ పై ఆపార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఆరా తీశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా న్యాయపరంగా పోరాటం చేద్దాం అని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై ఓవర్ యాక్షన్ చేసే పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి మిత్తితో చెల్లిద్దాం అంటూ మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో ఫోన్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు.