Top 10 viral news 🔥
పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ (వీడియో)
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి పోలీస్ స్టేషన్కు శనివారం రాత్రి వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులకు పాస్పోర్టు అందించారు. ప్రస్తుతం ఆయన నుంచి దాడి ఘటనపై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.