బోట్ల తొలగింపునకు మరో 4 రోజులు (వీడియో)

74చూసినవారు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు మరో 4 రోజుల సమయం పడుతుందని అక్కడ పని చేస్తున్న నిపుణుల బృందాలు తెలిపాయి. ఒక బోటును కత్తిరించి ముందుకు లాగామని వారు అన్నారు. గేట్ల వద్ద బోట్లు ఒకదానికొకటి లంకె వేసుకుని ఉండటంతో బయటకు తెచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్