భద్రాద్రి పవర్ ప్లాంట్ పై పిడుగు

3644చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ లో శనివారం సాయంత్రం పిడుగు పడింది. ట్రాన్స్ ఫారంపై పిడుగుపడటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తినష్టం తప్ప ప్రాణనష్ట ఏమి జరగలేదని సమాచారం. దీంతో అధికారులు పరుగులు తీసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.