ఖోఖో వరల్డ్ కప్‌… నేపాల్‌ను చిత్తు చేసిన భారత్

55చూసినవారు
ఖోఖో వరల్డ్ కప్‌… నేపాల్‌ను చిత్తు చేసిన భారత్
ఖోఖో వరల్డ్ కప్‌లో భారత్ మొదట శుభారంభం చేసింది. సోమవారం రాత్రి జరిగిన టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇండియా మెన్స్ టీం నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ పోరులో తెలుగు అబ్బాయి శివా రెడ్డి బెస్ట్ ఎటాకర్‌గా నిలిచాడు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో మొత్తం 23 దేశాల జట్లు పాల్గొననున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్