మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్ (వీడియో)

84చూసినవారు
బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి. తొలి టోర్నీలోనే తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా అతడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో మెట్ల మార్గంలో మోకాళ్ల పర్వతం ఎక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రసుత్తం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్