ఒకరికి తెలియకుండా మరొకరిని.. నిత్య పెళ్లికొడుకు అరెస్టు

71చూసినవారు
ఒకరికి తెలియకుండా మరొకరిని.. నిత్య పెళ్లికొడుకు అరెస్టు
TG: నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్‌నగర్‌ గబ్బిలాలపేటకు చెందిన లక్ష్మణరావు(34) ర్యాపిడో డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయితో వివాహమైంది. కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు. 2018లో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి (25)తో పరిచయమైంది. 2021లో వారు మెదక్‌లో వివాహం చేసుకున్నారు. వారికి బాబు పుట్టిన తర్వాత ముఖం చాటేశాడు. ఆ తర్వాత మరో మహిళ శబరిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్