యశ్ సరసన కియారా?

52చూసినవారు
యశ్ సరసన కియారా?
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరో సోదరిగా నయనతార కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.

ట్యాగ్స్ :