హైదరాబాద్‌లో ఘనంగా కైట్ అంట్ స్వీట్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోంది. మూడు రోజుల పాటు నగరవాసులకు కైట్ & స్వీట్ ఫెస్టివల్ కనువిందు చేయనుంది. ఈ కార్యక్రమంలో 19 దేశాలకు చెందిన 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కైట్ ఫెస్టివల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.