మున్నీ బార్ లో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

5979చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని మున్నీబార్ లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగ లోపలికి చొరబెఇ దొంగతనానికి పాల్పడ్డాడు. కౌంటర్ లో ఉన్న మూడు లక్షల నగదును దోచుకెళ్ళాడు. ఈ దొంగతనమంతా సీసీ ఫూటేజ్ లో రికార్డ్ అయ్యాయి. శనివారం బార్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫింగర్ ప్రింట్ నిపుణుల ఆధ్వర్యంలో తణిఖీలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.