బాధిత కుటుంబానికి పరామర్శ

73చూసినవారు
బాధిత కుటుంబానికి పరామర్శ
కౌటల మండల కేంద్రానికి చెందిన పాగడి లాహను బాయి ఇటీవల మరణించగా గురువారం బాధిత కుటుంబాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శించారు. లాహను బాయి మృతి గల కారణాలను తెలుసుకొని ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి వెంట మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, కౌటాల మాజీ ఎంపీపీ గంగారాం తలోడి పలువురు నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్