పోలీస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

567చూసినవారు
పోలీస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ క్యాలెండర్ ను శనివారం జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి  అచ్చేశ్వర రావు, జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ శంకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ స్వామి, జాయింట్ సెక్రెటరీ బిజీమాన్, ఆర్. ఐ  పెద్దన్న, ఆర్. ఐ (ఎం. టి. ఓ) అంజన్న, ఆర్. ఐ (హోం గార్డ్స్) కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్