కాగజ్ నగర్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తా నందు బుధవారం యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సును సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్, ఎస్ఐ దీకొండ రమేష్ తన సిబ్బందితో కలిసి అక్కడ ఉన్న షాపు యజమానులకు, పండ్ల
దుకానదారులకు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ నేటి సమాజంలో యువతరం ఎక్కువగా డ్రగ్స్ పై మొగ్గు చూపుతున్నారు. ఇది తీసుకోవడం వలన మీ జీవితాలు కోల్పోతున్నారు అన్నారు.