గర్భిణీ ప్రాణం కాపాడిన ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు

75చూసినవారు
గర్భిణీ ప్రాణం కాపాడిన ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు
బెజ్జూర్ మండలం సడమేక లక్ష్మీ అనే ఎనిమిది నెలల గర్భవతి గిరిజన మహిళకు నాలుగు గ్రాములు రక్తం మాత్రమే ఉన్నట్లుగా స్థానిక వైద్యులు తెలిపినారు. హుటాహుటిన ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి చేరుకొని గర్భవతి మహిళకు రెండు బాటిల్ల రక్తం అవసరం ఉండగా సహచరులతో ఒక బాటల్ ను సమకూర్చి మరొకటి తాను ఇచ్చారు.

సంబంధిత పోస్ట్