ఈఎస్ఐ ఆసుపత్రికి నూతన భవనం

54చూసినవారు
సిర్పూర్ నియోజకవర్గ అభివృద్దికి బీజేపీ కృషి చేస్తుంది అని, పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టిన సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో 'ధన్యవాదాలు సిర్పూర్' కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈఎస్ఐ ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మిస్తామని, ఎల్లాగౌడ్ తోటలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్