సైడ్ డ్రైనేజీలు లేక ఇండ్లలోకి చేరుతున్న మురికినీరు

84చూసినవారు
బెజ్జుర్ మండలం ఉట్ సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిగూడ గ్రామంలో సైడ్ డ్రైనేజిలు లేక రోడ్డుపై నిలిచి ఇండ్లలోకి మురికి నీళ్లు చేరి అనేక రోగాలు వస్తున్నాయయని గ్రామస్థులు, కాలనీవాసులు వాపోయారు. ఆదివాసీ గ్రామం 70 కుటుంబాలు ఉంటాయని అన్నారు. తమ గోడును అధికారులు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంత్యం అవుతున్నారు. పంచాయతీ కార్యదర్శికి, అధికారులకు పలుమార్లు చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్