Nov 26, 2024, 09:11 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్
వాంకిడి: అన్ని గ్రంథాలకన్న రాజ్యంగమే గొప్ప గ్రంథం
Nov 26, 2024, 09:11 IST
భారత దేశంలో ఉన్న అన్ని గ్రంథాలకన్న భారత రాజ్యాంగ మే గొప్పదని భారతీయ బౌద్ద మహా సభ(BSI) జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలో నీ జేత్వాన్ బుద్ద విహార్ లో నిర్వహించిన 75 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు.