ములకలపల్లి: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన వెంకటకృష్ణ ఆదివారం మద్యానికి బానిసైయ్యాడు. ఆదివారం క్షణికావేశంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ములకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.