తుమ్మలచెరువుకు జలకళ

73చూసినవారు
అశ్వాపురం మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి గొందిగూడెం ఇసుక వాగు పొంగి పొర్లడంతో ఈ వరద నీరు తుమ్మలచెరువుకు కొత్త జలకళ సంతరించుకోనుంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇదే పెద్ద వర్షం కావడం విశేషం. తుమ్మల చెరువుకు నీరు రావడంతో రైతులు సంతోషిస్తున్నారు.
Job Suitcase

Jobs near you