25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

52చూసినవారు
గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు చదువుతున్నారు. సోమవారం రాత్రి వారందరూ అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ప్రిన్సిపాల్ సమాచారం మేరకు వైద్య సిబ్బంది చేరుకొని చికిత్స అందించారు. కలుషిత ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్