90 నిమిషాల తర్వాత తిరిగి కొట్టుకున్న గుండె

56చూసినవారు
శుభాకాంత్‌ సాహు (24) అనే సైనికుడు గత నెల 1న తీవ్ర అనారోగ్య సమస్యతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి గుండె ఆగింది. 40 నిమిషాల పాటు వైద్యులు సీపీఆర్‌ చేసినా గుండెలో చలనం లేదు. అనంతరం ప్రత్యేకమైన ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌ (ఎక్మో)తో చికిత్స అందించారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. తద్వారా వైద్యులు అతడికి పునర్జన్మ ప్రసాదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్