అధ్వానంగా కమలాపురం ప్రధాన రహదారి

76చూసినవారు
అధ్వానంగా కమలాపురం ప్రధాన రహదారి
మణుగూరు మండలం కమలాపురం వెళ్లే ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి అధ్వానంగా తయారైందని గ్రామస్థులు వాపోతున్నారు. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడి ప్రమాదభరితంగా ఉన్నాయని, గుంతలో నీళ్ళు నిలిచి ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you