సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగహన

59చూసినవారు
సైబర్ నేరాలు, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం డీఎస్పీ చంద్రభాను అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. చిన్నారులు, మహిళలపై జరిగే అఘాయిత్యాలకు ఇప్పుడు కఠిన చట్టాలున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you