కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

69చూసినవారు
కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా వన్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఏసీబీ విచారణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you