ఇంకో రెండు వారాలు ఉంటే నూతన ఏడాదిలోకి అడుగుపెడతాం. కొత్త సంవత్సరంలో అయిన అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని చాలా మంది కోరుకుంటుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ సంఖ్య 9 గల వారికి 2025 అద్బుతంగా ఉంటుందట. వీళ్ల మాటకు తిరుగుండదని, ఏ రంగంలో అయినా రాణించగలరని న్యూమరాలజీస్టులు పేర్కొంటున్నారు. ఏ నెలలోనైనా 09, 18 లేదా 27 తేదీల్లో జన్మించిన వ్యక్తి రాడిక్స్ సంఖ్య 09 అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.