ఏపీలో మరో పథకం.. వారందరికీ గుడ్ న్యూస్!

80చూసినవారు
ఏపీలో మరో పథకం.. వారందరికీ గుడ్ న్యూస్!
AP: మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా నెలకు అయ్యే ప్రసవాలు, అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయ్యే ప్రసవాలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, ఈ కిట్‌లో రూ.వెయ్యికి పైగా విలువైన వస్తువులు ఉంటాయి. బేబీ బెడ్ కమ్ క్యారియర్, మస్కిటో నెట్, శానిటైజర్, పౌడర్, మాయిశ్చరైజర్లు కిట్‌లో ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్