లేడీ ప్రొఫెస‌ర్‌ను కింద‌ప‌డేసి బేడీలు వేశారు (Video)

565చూసినవారు
అమెరికా వ‌ర్సిటీల్లో ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా, పాల‌స్తీనాకు అనుకూలంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే అట్లాంటాలోని ఎమోరీ యూనివ‌ర్సిటీలో ఓ లేడీ ప్రొఫెస‌ర్‌ను పోలీసులు కింద‌ప‌డేసి ఆమె చేతికి బేడీలు వేశారు. విద్యార్థులను వదిలేయాలని వేడుకుంటున్న ప్రొఫెస‌ర్ క‌రోలిన్ ఫెలిన్‌ను కింద పడేసి, ఆమె రెండు చేతుల‌ను హ్యాండ్‌క‌ఫ్‌తో క‌ట్టేశారు. నేను ప్రొఫెస‌ర్‌ను అంటూ ఆమె అరిచినా ప‌ట్టించుకోలేదు.
Job Suitcase

Jobs near you