సీఎం రేవంత్ రెడ్డిపై పాట పాడిన చిన్నారి.. వీడియో వైరల్

83చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నాలుగేళ్ల చిన్నారి పాట పాడి అందరినీ ఆకట్టుకుంది. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లోని ఓ స్కూల్ లో ఎల్ కేజీ పాప రేవంత్ రెడ్డిపై 'మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలీనాడు' అనే పాట పాడింది. రెండు నిమిషాల పాటు చిన్నారి ఎంతో ముద్దుగా పాటపాడటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరూ కూడా చూసేయండి..

సంబంధిత పోస్ట్