ఈ రోజుల్లో యువత లేవగానే బెడ్ కాఫీ అని, టీ అని తాగుతుంటారు. చాలా మంది టీ కంటే కాఫీనే ఇష్టపడుతుంటారు. అయితే సరైన పద్దతిలో కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయట. పాలు, చెక్కెర ఉపయోగించి కాఫీ తాగే బదులు.. బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇలా తాగితే స్ట్రోక్ వంటి గుండె సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.