కదులుతున్న కారులో వృద్ధ జంట రొమాన్స్ (వీడియో)

26466చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కదులుతున్న కారులో వృద్ధ జంట రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. కారు వెనుక సీటులో వారిద్దరూ రొమాన్స్ చేస్తుండగా.. అదే కారు వెనకాల వస్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానా సిటీలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. మరికొందరు కారులో అసభ్యకరమైన పనులేంటని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్