MAD సీక్వెల్‌ 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్‌ విడుదల

62చూసినవారు
MAD సీక్వెల్‌  'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్‌ విడుదల
గత సంవత్సరం అక్టోబరులో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్‌’. ఈ సినిమాకి కొనసాగింపుగా రానున్న ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ కథానాయకులు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు టీమ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పేర్కొన్నారు.