బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేత

66చూసినవారు
బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేత
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో గాజర గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కడపర్తి సంజీవరావు బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం లో కొమ్ము మల్లేష్, శ్రీకాంత్ చారి, మల్లేష్ గౌడ్, శివ గౌడ్, దాసరి మల్లేష్, ప్రశాంత్ గౌడ్, చింతకుంట్ల సైదులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్