

నాగర్కర్నూల్: ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే (వీడియో)
అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ వైద్య సేవలు అందించారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 3 రోజుల సర్జికల్ క్యాంప్ ఆయన పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన రోగుల్లో కణితి తొలగింపుతో సహా పలు శస్త్రచికిత్సలు చేస్తూ బిజీగా గడిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా ఈయన 1997లో ఎంఎస్ పూర్తి చేశారు.