కొత్తకోటలో డ్రైడే కార్యక్రమం

69చూసినవారు
కొత్తకోటలో డ్రైడే కార్యక్రమం
డ్రైడే సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీ 8వ వార్డులో పరిసరాల పరిశుభ్రతపై శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్య నారాయణ, కౌన్సిలర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆర్పిలు, ఆశావర్కర్లు, వాటర్ వర్క్స్ వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్