మహబూబ్ నగర్: మహిళలు పాలిటిక్స్ లోనూ రాణిద్దాం: ఎంపీ డీకే అరుణ

68చూసినవారు
రాజకీయాల్లోనూ మ‌హిళ‌ల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోందని మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ అన్నారు. ఆదివారం ఎంపీ అరుణ మాట్లాడుతూ. వ‌చ్చే ఎన్నిక‌లల్లో చ‌ట్టస‌భ‌ల్లో 33% రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కాబోతున్నాయని, మ‌హిళ‌లు ప్ర‌జాసేవ కోసం రాజ‌కీ రంగంలోకి రావాల్సిన అవ‌స‌రం, ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంటున్నారు. వారి ఆలోచ‌న‌ల‌కు కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటే ఏ రంగంలోనైనా మ‌హిళ‌లు రాణించ‌గలరని, విజ‌యం సాధించ‌గల‌రన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్